(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.188. అధ్యాయః 188
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి శ్రాద్ధవిద్యాదిప్రతిపాదకపితృదేవదూతాదిసంవాదానువాదః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

[*యుధిష్ఠిర ఉవాచ।

జన్మ మానుష్యకం ప్రాప్య కర్మక్షేత్రం సుదుర్లభం।
శ్రేయోర్థినా దరిద్రేణ కిం కర్తవ్యం పితామహ॥ 13-188-1(88831)
దానానాముత్తమం యచ్చ దేయం యచ్చ యథాయథా।
మాన్యాన్పూజ్యాంశ్చ గాంగేయ రహస్యం వక్తుమర్హసి॥ 13-188-2(88832)
వైశంపాయన ఉవాచ। 13-188-3x(7405)
ఏవం పృష్టో నరేంద్రేణ పాండవేన యశస్వినా।
ధర్మాణాం పరమం గుహ్యం భీష్మః ప్రోవాచ పార్థివం॥ 13-188-3(88833)
భీష్మ ఉవాచ। 13-188-4x(7406)
శృణుష్వావహితో రాజంధర్మగుహ్యాని భారత।
యథాహి భగవాన్వ్యాసః పురా కథితవాన్మయి॥ 13-188-4(88834)
దేవగుహ్యమిదం రాజన్యమేనాక్లిష్టకర్మణా।
నియమస్థేన యుక్తేన తపసో మహతః ఫలం॥ 13-188-5(88835)
యేన యః ప్రీయతే దేవః ప్రీయంతే పితరస్తథా।
ఋషయః ప్రమథాః శ్రీశ్చ చిత్రగుప్తో దిశాం గజాః॥ 13-188-6(88836)
ఋషిధర్మః స్మృతో యత్ర సరహస్యో మహాఫలః।
మహాదానఫలం చైవ సర్వయజ్ఞఫలం తథా॥ 13-188-7(88837)
యశ్చైతదేవం జానీయాజ్జ్ఞాత్వా వా కురుతేఽనఘ।
సదోషోఽదోషవాంశ్చేహ తైర్గుణైః సహ యుజ్యతే॥ 13-188-8(88838)
దశసూనాసమం చక్రం దశచక్రసమో ధ్వజః।
దశధ్వజసమా వేశ్యా దశవేశ్యాసమో నృపః 13-188-9(88839)
అర్ఘేనైతాని సర్వాణి నృపతిః కథ్యతేఽధికః।
త్రివర్గసహితం శాస్త్రం పవిత్రం పుణ్యలక్షణం॥ 13-188-10(88840)
ధర్మివ్యాకరణం పుణ్యం రహస్యశ్రవణం మహత్।
శ్రోతవ్యం ధర్మసంయుక్తం విహితం త్రిదశైః స్వయం॥ 13-188-11(88841)
పితౄణాం యత్ర గుహ్యాని ప్రోచ్యంతే శ్రాద్ధకర్మణి।
దేవతానాం చ సర్వేషాం రహస్యం కథ్యతేఽఖిలం॥ 13-188-12(88842)
ఋషిధర్మః స్మృతో యత్ర సరహస్యో మహాఫలః।
మహాయజ్ఞఫలం చైవ సర్వదానఫలం తథా॥ 13-188-13(88843)
యే పఠంతి సదా మర్త్యా యేషాం చైవోపతిష్ఠతి।
శ్రుత్వా చ ఫలమాచష్టే స్వయం నారాయణః ప్రభుః॥ 13-188-14(88844)
గవాం ఫలం తీర్థఫలం యజ్ఞానాం చైవ యత్ఫలం।
ఏతత్ఫలమవాప్నోతి యో నరోఽతిథిపూజకః॥ 13-188-15(88845)
శ్రోతారః శ్రద్ధధానాశ్చ యేషాం శుద్ధం చ మానసం।
తేషాం వ్యక్తం జితా లోకాః శ్రద్దధానేన సాధునా॥ 13-188-16(88846)
ముచ్యతే కిల్బిషాచ్చైవ న స పాపేన లిప్యతే।
ధర్మం చ లభతే నిత్యం ప్రేత్య లోకగతో నరః॥ 13-188-17(88847)
కస్యచిత్త్వథ కాలస్య దేవదూతో యదృచ్ఛయా।
స్థితో హ్యంతర్హితో భూత్వా పర్యభాషత వాసవం॥ 13-188-18(88848)
యో తౌ కామగుణోపేతావశ్వినౌ భిషజాం వరౌ।
ఆజ్ఞయాఽహం తయోః ప్రాప్తః సనరాన్పితృదైవతాన్॥ 13-188-19(88849)
కస్మాద్ధి మైథునం శ్రాద్ధే దాతుర్భోక్తుశ్చ వర్జితం।
కేమర్థం చ త్రయః పిండాః ప్రవిభక్తాః పృథక్పృథక్॥ 13-188-20(88850)
ప్రథమః కస్య దాతవ్యో మధ్యమః క్వ చ గచ్ఛతి।
ఉత్తరశ్చ స్మృతః కస్య ఏతదిచ్ఛామి వేదితుం॥ 13-188-21(88851)
శ్రద్దధానేన దూతేన భాషితం ధర్మసంహితం।
పూర్వస్థాస్త్రిదశాః సర్వే పితరః పూజ్య ఖేచరం॥ 13-188-22(88852)
పితర ఊచుః। 13-188-23x(7407)
స్వాగతం తేఽస్తు భద్రం తే శ్రూయతాం ఖేచరోత్తమ।
గూఢార్థః పరమః ప్రశ్నో భవతా సముదీరితః॥ 13-188-23(88853)
శ్రాద్ధం దత్త్వా చ భుక్త్వా చ పురుషో యః స్త్రియం వ్రజేత్।
పితరస్తస్య తం మాసం తస్మిన్రేతసి శేరతే॥ 13-188-24(88854)
ప్రవిభాగం తు పిండానాం ప్రవక్ష్యాంయనుపూర్వశః।
పిండో హ్యధస్తాద్గచ్ఛంస్తు అప ఆవిశ్య భావయేత్॥ 13-188-25(88855)
పిండం తు మధ్యమం తత్ర పత్నీత్వేకా సమశ్నుతే।
పిండస్తృతీయో యస్తేషాం తం దద్యాజ్జాతవేదసి।
ఏష శ్రాద్ధవిధిః ప్రోక్తో యథా ధర్మో న లుప్యతే॥ 13-188-26(88856)
పితరస్తస్య తుష్యంతి ప్రహృష్టమనసః సదా।
ప్రజా వివర్ధతే చాస్య అక్షయం చోపతిష్ఠతి॥ 13-188-27(88857)
దేవదూత ఉవాచ। 13-188-28x(7408)
ఆనుపూర్వ్యేణ పిండానాం ప్రవిభాగః పృథక్పృథక్।
పితౄణాం త్రిషు సర్వేషాం నిరుక్తం కథితం త్వయా॥ 13-188-28(88858)
ఏకః సముద్ధృతః పిండో హ్యధస్తాత్కస్య గచ్ఛతి।
కం వా ప్రీణయతే దేవం కథం తారయతే పితౄన్॥ 13-188-29(88859)
మధ్యమం తు తదా పత్నీ భుంక్తేఽనుజ్ఞాతమేవ హి।
కిమర్థం పితరస్తస్య కవ్యమేవ చ భుంజతే॥ 13-188-30(88860)
అత్ర యస్త్వంతిమః పిండో గచ్ఛతే జాతవేదసం।
భవతే కా గతిస్తస్య కం వా సమనుగచ్ఛతి॥ 13-188-31(88861)
ఏతదిచ్ఛాంయహం శ్రోతుం పిండేషు త్రిషు యా గతిః।
ఫలం వృత్తిం చ మార్గం చ యశ్చైనం ప్రతిపద్యతే॥ 13-188-32(88862)
పితర ఊచుః। 13-188-33x(7409)
సుమహానేష ప్రశ్నో వై యస్త్వయా సముదీరితః।
రహస్యమద్భుతం చాపి పృష్టాః స్మ గగనేచర॥ 13-188-33(88863)
ఏతదేవ ప్రశంసంతి దేవాశ్చ మునయస్తథా।
తేఽప్యేవం నాభిజానంతి పితృకార్యవినిశ్చయం।
వర్జయిత్వా మహాత్మానం చిరజీవినముత్తమం॥ 13-188-34(88864)
పితృభక్తస్తు యో విప్రో వలబ్ధో మహాయశాః।
త్రయాణామపి పిండానాం శ్రుత్వా భగవతో గతిం॥ 13-188-35(88865)
దేవదూతేన యః పృష్టః శ్రాద్ధస్య విదినిశ్చయః।
గతిం త్రయాణాం పిండానాం శృణుష్వావహితో మమ॥ 13-188-36(88866)
అపో గచ్ఛతి యో హ్యత్ర శశినం హ్యేష ప్రీణయేత్।
శశీ ప్రీణయతే దేవాన్పితౄంశ్చైవ మహామతే॥ 13-188-37(88867)
భుంక్తే తు పత్నీం యం చైషామనుజ్ఞాతా తు మధ్యమం।
పుత్రకామాయ పుత్రం తు ప్రయచ్ఛంతి పితామహాః॥ 13-188-38(88868)
హవ్యవాహే తు యః పిండో దీయతే తన్నిబోధ మే।
పితరస్తేన తృప్యంతి ప్రీతాః కామాందిశంతి చ।
ఏతత్తే కథితం సర్వం త్రిషు పిండేషు యా గతిః॥ 13-188-39(88869)
ఋత్విగ్యో యజమానస్య పితృత్వమనుగచ్ఛతి।
తస్మిన్నహని మన్యంతే పరిహార్యం హి మైథునం॥ 13-188-40(88870)
శుచినా తు సదా శ్రాద్ధం భోక్తవ్యం ఖేచరోత్తమ।
యే మయా కథితా దోషాస్తే తథా స్యుర్న చాన్యథా॥ 13-188-41(88871)
తస్మాత్స్నాతః శుచిః క్షాంతః శ్రాద్ధం భుంజీత వై ద్విజః।
ప్రజా వివర్దతే చాస్య చశ్చైవం సంప్రయచ్ఛతి॥ 13-188-42(88872)
తతో విద్యుత్ప్రభో నామ ఋషిరాహ మహాతపాః।
ఆదిత్యతేజసా తస్య తుల్యం రూపం ప్రకాశతే॥ 13-188-43(88873)
స చ ధర్మరహస్యాని శ్రుత్వా శక్రమథాబ్రవీత్॥ 13-188-44(88874)
తిర్యగ్యోనిగతాన్సత్వాన్మర్త్యా హింసంతి మోహితాః।
కీటాన్పిపీలికాన్సర్పాన్మేషాన్సమృగపక్షిణః।
కిల్బిషం సుబహు ప్రాప్తాః కింస్విదేషాం ప్రతిక్రియా॥ 13-188-45(88875)
తతో దేవగణాః సర్వే ఋషయశ్చ తపోధనాః।
పితరశ్చ మహాభాగాః పూజయంతి స్మ తం మునిం॥ 13-188-46(88876)
శక్ర ఉవాచ। 13-188-47x(7410)
కురుక్షేత్రం గయాం గంగాం ప్రభాసం పుష్కరాణి చ।
ఏతాని మనసా ధ్యాత్వా అవగాహేత్తతో జలం।
తథా ముచ్యతి పాపేని రాహుణా చంద్రమా యథా॥ 13-188-47(88877)
త్ర్యహం స్నాతః స భవతి నిరాహారశ్చ వర్తతే।
స్పృశతే యో గవాం పృష్ఠం వాలధిం చ నమస్యతి॥ 13-188-48(88878)
తతో విద్యుత్ప్రభో వాక్యమభ్యభాషత వాసవం।
అయం సూక్ష్మతరో ధర్మస్తం నిబోధ శతక్రతో॥ 13-188-49(88879)
ఘృష్టో వటకషాయేణి అనులిప్తః ప్రియంగుణా।
క్షీరేణ షష్టికాన్భుక్త్వా సర్వపాపైః ప్రముచ్యతే॥ 13-188-50(88880)
శ్రూయతాం చాపరం గుహ్యం రహస్యమృషిచింతితం।
శ్రుతం మే భాషమాణస్య స్థాణోః స్థానే బృహస్పతేః।
రుద్రేణ సహ దేవేశ తన్నిబోధ శచీపతే॥ 13-188-51(88881)
పర్వతారోహణం కృత్వా ఏకపాదో విభావసుం।
నిరీక్షేత నిరాహార ఊర్ధ్వబాహుః కృతాంజలిః।
తపసా మహతా యుక్త ఉపవాసఫలం లభేత్॥ 13-188-52(88882)
రశ్మిభిస్తాపితోఽర్కస్య సర్వపాపమపోహతి।
గ్రీష్మకాలేఽథవా శీతే ఏవం పాపమపోహతి॥ 13-188-53(88883)
తతః పాపాత్ప్రముక్తస్య ద్యుతిర్భవతి శాశ్వతీ।
తేజసా సూర్యవద్దీప్తో భ్రాజతే సోమవత్పనః॥ 13-188-54(88884)
మధ్యే త్రిదశవర్గస్య దేవరాజః శతక్రతుః।
ఉవాచ మధురం వాక్యం బృహస్పతిమనుత్తమం॥ 13-188-54(88885)
ధర్మగుహ్యం తు భగవన్మానుషాణాం సుఖావహం।
సరహస్యాశ్చ యే దోషాస్తాన్యథావదుదీరథ॥ 13-188-56(88886)
బృహస్పతిరువాచ। 13-188-57x(7411)
ప్రతిమేహంతి యే సూర్యమనిలం ద్విషతే చ యే।
హవ్యవాహే ప్రదీప్తే చ సమిధం యే న జుహ్వతి॥ 13-188-57(88887)
బాలవత్సాం చ యే ధేనుం దుహంతి క్షీరకారణాత్।
తేషాం దోషాన్ప్రవక్ష్యామి తాన్నిబోధ శచీపతే॥ 13-188-58(88888)
భానుమాననిలశ్చైవ హవ్యవాహశ్చ వాసవ।
లోకానాం మాతరశ్చైవ గావః సృష్టాః స్వయంభువా॥ 13-188-59(88889)
లోకాంస్తారయితుం శక్తా మర్త్యేష్వేతేషు దేవతాః।
సర్వే భవంతః శృణివంతు ఏకైకం ధర్మనిశ్చయం॥ 13-188-60(88890)
వర్షాణి షడశీతిం తు దుర్వృత్తాః కులపాంసనాః।
స్త్రియః సర్వాశ్చ దుర్వృత్తాః ప్రతిమేహంతి యా రవిం॥ 13-188-61(88891)
అనిలద్వేషిణః శక్ర గర్భస్థా చ్యవతే ప్రజా।
హవ్యవాహస్య దీప్తస్య సమిధం యే న జుహ్వతి।
అగ్నికార్యేషు వై తేషాం హవ్యం నాశ్నాతి పావకః॥ 13-188-62(88892)
క్షీరం తు బాలవత్సానాం యే పిబంతీహ మానవాః।
న తేషాం క్షీరపాః కేచిజ్జాయంతే కులవర్ధనాః॥ 13-188-63(88893)
ప్రజాక్షయేణ యుజ్యంతే కులవంశక్షయేణ చ।
ఏవమేతత్పురా దృష్టం కులవృద్ధైర్ద్విజాతిభిః॥ 13-188-64(88894)
తస్మాద్వర్జ్యాని వర్జ్యాని కార్యం కార్యం చ నిత్యశః।
భూతికామేని మర్త్యేన సత్యమేతద్బ్రవీమి తే॥ 13-188-65(88895)
తతః సర్వా మహాభాగ దేవతాః సమరుద్గణాః।
ఋషయశ్చ మహాభాగాః పృచ్ఛంతి స్మ పితౄంస్తతః॥ 13-188-66(88896)
పితరః కేన తుష్యంతి మర్త్యానామల్పచేతసాం।
అక్షయం చ కథం దానం భవేచ్చైవౌర్ధ్వదేహికం॥ 13-188-67(88897)
ఆనృణ్యం వా కథం మర్త్యా గచ్ఛేయుః కేన కర్మణా।
ఏతదిచ్ఛామహే శ్రోతుం పరం కౌతూహలం హి నః॥ 13-188-68(88898)
పితర ఊచుః। 13-188-69x(7412)
న్యాయతో వై మహాభాగాః సంశయః సముదాహృతః।
శ్రూయతాం యేన తుష్యామో మర్త్యానాం సాధుకర్మణాం॥ 13-188-69(88899)
నీలషండప్రమోక్షేణ అణావాస్యాం తిలోదకైః।
వర్షాసు దీపకైశ్చైవ పితౄణామనృణో భవేత్॥ 13-188-70(88900)
అక్షయం నిర్వ్యలీకం చ దానమేతన్మహాఫలం।
అస్మాకం పరితోషశ్చ అక్షయః పరికీర్త్యతే॥ 13-188-71(88901)
శ్రద్ధధానాశ్చ యే మర్త్యా ఆహరిష్యంతి సంతతిం।
దుర్గాత్తే తారయిష్యంతి నరకాత్ప్రపితామహాన్॥ 13-188-72(88902)
పితౄణాం భాషితం శ్రుత్వా హృష్టరోమా తపోధనః।
వృద్ధగార్గ్యో మహాతేజాస్తానేవం వాక్యమబ్రవీత్॥ 13-188-73(88903)
కే గుణా నీలషండస్య ప్రముక్తస్య తపోధనాః।
వర్షాసు దీపదానేన తథైవ చ తిలోదకైః॥ 13-188-74(88904)
పితర ఊచుః। 13-188-75x(7413)
నీలషండస్య లాంగూలం తోయమభ్యుద్దరేద్యది।
షష్టిం వర్షసహస్రాణి పితరస్తేన తర్పితాః॥ 13-188-75(88905)
యస్తు శృంగగతం పంక్తం కూలాదుద్ధృత్య తిష్ఠతి।
పితరస్తేన గచ్ఛంతి సోమలోకమసంశయం॥ 13-188-76(88906)
వర్షాసు దీపదానేన శశీవచ్ఛోభతే నరః।
తమోరూపం న తస్యాస్తి దీపకం యః ప్రయచ్ఛతి॥ 13-188-77(88907)
అమావాస్యాం తు యే మర్త్యాః ప్రయచ్ఛంతి తిలోదకం।
పాత్రమౌదుంబరం గృహ్య మధుమిశ్రం తపోధన।
కృతం భవతి తైః శ్రాద్ధం సరహస్యం యథార్థవత్॥ 13-188-78(88908)
హృష్టపుష్టమనాస్తేషాం ప్రజా భవతి నిత్యదా।
కులవంశస్య వృద్ధిస్తు పిండదస్య ఫలం భవేత్।
శ్రద్దధానస్తు యః కుర్యాత్పితౄణామనృణో భవేత్॥ 13-188-79(88909)
ఏవమేవ సముద్దిష్టః శ్రాద్ధకాలక్రమస్తథా।
విధిః పాత్రం ఫలం చైవ యథావదనుకీర్తితం॥] ॥ 13-188-80(88910)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి అష్టాశీత్యధికశతతమోఽధ్యాయః॥ 188 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-188-5 యమేనప్రాప్తమితి శేషః॥ 7-188-9 దశానాం పశూనాం సూనా వధో యత్ర సా పశుఘ్నజాతిర్దశసూనా। చక్రం చక్రవాన్ తైలికః। ధ్వజః సురాపాయీ। నృపః క్షుద్రో రాజా॥ 7-188-10 ఏవం దుష్ప్రతిగ్రహపరాఙ్ముఖేన త్రివర్గశాస్త్రం ధర్మార్థకామశాస్త్రాణి జ్ఞేయాని॥ 7-188-14 పఠంతి శాస్త్రం। ఉపతిష్ఠతి సంయక్ స్ఫురత్యాచష్టే చ యః స స్వయం నారాయణ ఏవేతి జ్ఞాతవ్యః॥ 7-188-19 సనరాన్ సహర్షీన్ప్రాప్తః ప్రష్టుమితి శేషః॥ 7-188-22 పూజ్య సంపూజ్య॥ 7-188-34 చిరజీవినం మార్కండేయం॥ 7-188-40 యతః ఋత్విక్ శ్రాద్ధభోక్తా యజమానస్య పితృత్వం గచ్ఛతి తస్మాదన్యాత్మతాం గతః స్వస్త్రియం న గచ్ఛేత్। పారదార్యదోషతుల్యం హ్యేతదిత్యర్థః॥ 7-188-41 ఏతచ్చ వరణమారభ్య ద్రష్టవ్యమిత్యాశయేనాహ శుచినేతి॥ 7-188-50 వటకషాయేణ వటజటాకషాయేణ। ప్రియంగుః రాజసర్షపః షష్టికాన్ షష్టిరాత్రేణ పక్వధాన్యం॥ 7-188-52 విభావసుం సూర్యం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.